Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh
Haryana

బనగానపల్లె: ప్రభుత్వ పాఠశాలలో నాణ్యమైన విద్య : బనగానపల్లె ఎంఈఓ స్వరూప

Banaganapalle, Nandyal | Jun 16, 2026
ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్య అందుతోందని బనగానపల్లె ఎంఈవో స్వరూప తెలిపారు. మంగళవారం పట్టణంలోని మండల పరిషత్ ఉర్దూ ప్రాథమిక పాఠశాలలో విద్యార్థులకు విద్యా మిత్ర కిట్లను పంపిణీ చేశారు. ప్రభుత్వ విద్యాలయాల్లో ఉచితంగా యూనిఫాంలు, పాఠ్య పుస్తకాలు, నోట్బుక్స్ అందిస్తున్నట్లు ఆమె చెప్పారు. విద్యార్థులు ఈ అవకాశాలను సద్వినియోగం చేసుకొని ఉన్నత స్థాయికి ఎదగాలని ఆమె ఆకాంక్షించారు.
బనగానపల్లె: ప్రభుత్వ పాఠశాలలో నాణ్యమైన విద్య : బనగానపల్లె ఎంఈఓ స్వరూప - Banaganapalle News