జిల్లాలో ఎరువుల కొరత లేదు,రైతులకు అవసరమైన ఎరువులు అందుబాటులో ఉన్నాయి: ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్
Anakapalle, Anakapalli | Sep 7, 2025
జిల్లాలో ఎరువులు కొరత ఉందంటూ వైసీపీ నాయకులు రైతులను ప్రజలను తప్పుదారి పట్టిస్తున్నారని యలమంచిలి ఎమ్మెల్యే సుందరపు విజయ్...