నకిరేకల్: పట్టణంలోని ఇండ్లలో దొంగతనాలకు పాల్పడుతున్న ఇద్దరు నిందితులను అరెస్టు చేసినట్లు డిఎస్పి శివరాంరెడ్డి తెలిపారు.
Nakrekal, Nalgonda | Aug 12, 2025
నల్గొండ జిల్లా, నకిరేకల్ పోలీస్ స్టేషన్లో మంగళవారం సాయంత్రం మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో నల్గొండ DSP...