కొత్తగూడెం: అంగన్వాడీలు హైదరాబాద్ వెళుతుండగా అరెస్టు చేయడానికి పండిస్తున్న CPM కొత్తగూడెం పట్టణ కార్యదర్శి బాలరాజు
అంగన్వాడీ తమ సమస్యల పరిష్కరించాలని కోరుతూ హైదరాబాద్ వెళుతుండగా కార్యకర్తలను అక్రమంగా అరెస్టు చేయడాన్ని ఖండిస్తున్నామని సిపిఎం పట్టణ కార్యదర్శి లిక్కి బాలరాజు గురువారం తెలిపారు..