Public App Logo
Jansamasya
News
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh
Haryana

బనగానపల్లె: బనగానపల్లె నియోజకవర్గం లో మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి సతీమణి ఇందిరమ్మ ప్రయాణిస్తున్న కారుకు ప్రమాదం

Banaganapalle, Nandyal | Jun 18, 2026
బనగానపల్లె MLA, రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి సతీమణి బీసీ ఇందిరా రెడ్డి ప్రయాణిస్తున్న కారు ఇవాళ రోడ్డు ప్రమాదానికి గురైనట్లు తెలుస్తోంది. సంజామలలో జరిగిన ఓ వేడుక ముగించుకొని వెళ్తుండగా స్థానిక పెట్రోల్ బంక్ వద్ద ట్రాక్టర్, కారు ఢీకొన్నట్లు సమాచారం. ఈ ఘటనలో ఇందిరమ్మ కారు ముందుభాగం పాక్షికంగా దెబ్బతినగా, ఆమె ప్రమాదం నుంచి సురక్షితంగా బయటపడ్డారు.