ఒంగోలు అర్బన్: 39 మంది లబ్ధిదారులకు 49 లక్షల 17 వేల రూపాయల సీఎంఆర్ఎఫ్ చెక్కులను పంపిణీ చేసిన ఎమ్మెల్యే దామచర్ల జనార్ధన్
Ongole Urban, Prakasam | Jul 10, 2026
39 మంది లబ్ధిదారులకు ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్ధన్ శుక్రవారం టిడిపి పార్టీ కార్యాలయంలో 49 లక్షల 17 వేల రూపాయల విలువైన సీఎంఆర్ఎఫ్ చెక్కులను పంపిణీ చేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే దామచర్ల జనార్ధన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పేద ప్రజల ఆరోగ్యానికి మరింత ప్రాముఖ్యతని ఇస్తుందన్నారు ప్రభుత్వ మరియు నెట్వర్క్ హాస్పిటల్ లో ఉచిత వైద్యం పొందలేని వారికి ప్రభుత్వం ముఖ్యమంత్రి సహాయ నిధి కింద చెక్కులను అందజేయడం జరుగుతుందని తెలిపారు లబ్ధిదారుల యొక్క ఆరోగ్య పరిస్థితి మెరుగుపడాలనే ఉద్దేశంతోనే కూటమి ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని చేపట్టిందన్నారు ప