నంద్యాల అర్బన్: జూన్ 21న లక్ష మందితో జిల్లా వ్యాప్తంగా భారీ యోగా కార్యక్రమం: నంద్యాల జిల్లా కలెక్టర్ రాజకుమారి
Nandyal Urban, Nandyal | Jun 12, 2026
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న యోగాంధ్ర 2026 కార్యక్రమంలో భాగంగా శుక్రవారం ప్రంగణంలో నిర్వహించిన సామూహిక యోగా కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ రాజకుమారి పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ సూరజ్ ధనుంజయ్ వివిధ శాఖల జిల్లా అధికారులు యోగా సాధకులు విద్యార్థులు యువత ప్రభుత్వ ఉద్యోగులు స్వచ్ఛంద సంస్థల ప్రజలు పెద్ద సంఖ్యల ప్రజలు పాల్గొని యోగాభ్యాసం చేశారు