Public App Logo
Jansamasya
News
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh
Haryana

ఆళ్లగడ్డ: ఆళ్లగడ్డ పట్టణంలో సీఎం రిలీఫ్ పండ్ చెక్కులను పంపిణీ చేసిన టిడిపి సీనియర్ నాయకులు భార్గవ్ రామ్

Allagadda, Nandyal | Jun 3, 2026
నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ పట్టణంలో ని ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ నివాసంలో సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు, ఈ సందర్భంగా 4,70,000 విలువైన చెక్కులను టిడిపి సీనియర్ నాయకుడు భార్గవ్ రామ్ బాధితుల కుటుంబాలకు అందజేశారు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రివర్యులు నారా చంద్రబాబునాయుడు కు, ఆళ్లగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ కృతజ్ఞతలు తెలిపారు
ఆళ్లగడ్డ: ఆళ్లగడ్డ పట్టణంలో సీఎం రిలీఫ్ పండ్ చెక్కులను పంపిణీ చేసిన టిడిపి సీనియర్ నాయకులు భార్గవ్ రామ్ - Allagadda News