Public App Logo
Jansamasya
News
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh
Haryana

ఒంగోలు అర్బన్: ప్రకాశం జిల్లాలో ఒక్కసారిగా చల్లబడ్డ వాతావరణం కొద్దిపాటి వర్షం

Ongole Urban, Prakasam | Apr 30, 2026
ప్రకాశం జిల్లా ఒంగోలు మరియు పరిసర ప్రాంతాలలో గురువారం సాయంత్రం వాతావరణం ఒక్కసారిగా చల్లబడి చిరుజల్లులతో పాటు కొద్దిపాటి వర్షం కురిసింది. ఒంగోలు ఒంగోలు రూరల్ మండలం కొత్తపట్నం తో పాటుగా జిల్లాలోని పలు ప్రాంతాలలో తెలుగు పార్టీ వర్షం కురిసింది కొన్ని ప్రాంతాలలో వడగళ్లతో కూడిన వర్షం కురిసింది ఒక్కసారిగా సాయంత్రం వాతావరణం చల్లబడటంతో పాటుగా ఉరుములు మెరుపులతో కూడిన వర్షం రావడంతో స్థానిక ప్రజలు కొంత భయాందోళన చెందారు అయితే గత కొన్ని రోజులుగా అత్యధిక ఉష్ణోగ్రతలను నమోదు తన నేపథ్యంలో కురిసిన వర్షపాతంతో ప్రజలు కొంత ఊరట చెందారు

MORE NEWS

No related stories for this location.

ఒంగోలు అర్బన్: ప్రకాశం జిల్లాలో ఒక్కసారిగా చల్లబడ్డ వాతావరణం కొద్దిపాటి వర్షం - Ongole Urban News