Public App Logo
యాంటీ డ్రగ్స్ అవేర్నెస్ వారోత్సవాల సందర్భంగా చేర్యాల ఎస్ఐ నిరేష్ వీరన్నపేట గ్రామంలో గ్రామ ప్రజలకు యువకులకు డ్రగ్స్ ఇతర మత్తు పదార్థాల వాడకం వల్ల కలిగే అనర్థాల గురించి అవగాహన కల్పించారు. - Siddipet News