నందికోట్కూరు: వైసిపి హయాంలోనే దళితులపై దౌర్జన్యాలు : ఎమ్మెల్యే గిత్త జయ సూర్య
వైసిపి హయాంలోనే దళితులపై దౌర్జన్యాలు పెరిగాయని నందికొట్కూరు శాసనసభ్యులు గిత్త జయ సూర్య ఆరోపించారు, బుధవారం నందికొట్కూరు మండల పరిధిలోని అల్లూరు గ్రామంలో మీడియా సమావేశంలో ఎమ్మెల్యే గిత్త జయ సూర్య మాట్లాడుతూ ఆర్థికంగా వెనుకబడిన వర్గాలపై వైసీపీ హయాంలో నిరంతరం బెదిరింపులు ఉండేవని ఆరోపించారు, బడుగు బలహీన వర్గాలు అభివృద్ధి చెందాలంటే కూటమి ప్రభుత్వంతోనే సాధ్యమన్నారు, ఈ కార్యక్రమంలో నందికొట్కూరు మార్కెట్ యార్డ్ చైర్మన్ వీరం ప్రసాద్ రెడ్డి, పగిడ్యాల టిడిపి కన్వీనర్ మహేశ్వర్ రెడ్డి పాల్గొన్నారు అనంతరం ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడుతూ