కాకతీయ యూనివర్సిటీ మొదటి గేటు ముందు విద్యార్థులు బైఠాయించి ఆందోళనకు దిగారు
కాకతీయ యూనివర్సిటీ మొదటి గేటు ముందు విద్యార్థులు బైఠాయించి ఆందోళనకు దిగారు యూనివర్సిటీ విద్యార్థులపై దాడికి దిగిన వారిపై చర్యలు తీసుకోవాలని వారిని వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తూ ఆందోళన చేపట్టారు ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు అక్కడికి చేరుకున్నారు. దాడి చేసిన వారిని అరెస్టు చేసే వరకు ఆందోళన చేస్తామని విద్యార్థులు హెచ్చరించారు