కొత్తగూడెం: చుంచుపల్లి మండల పరిధిలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో పామును గమనించిన విద్యార్థులు
Kothagudem, Bhadrari Kothagudem | Sep 3, 2025
చుంచుపల్లి మండల పరిధిలోని జూనియర్ కళాశాల బుధవారం ఒకేషనల్ ఎలక్ట్రికల్ తరగతి గదిలో పామును విద్యార్థులు గమనించారు దీంతో...