నంద్యాల అర్బన్: నంద్యాల ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి ముఖ్యఅతిచరుడు, మృతి కన్నీటి పర్యంతమైన ఎంపీ
Nandyal Urban, Nandyal | Apr 14, 2026
నంద్యాల ఎంపీ బైరెడ్డి శబరి ప్రధాన అనుచరుడు బోయ రాజేశ్ నాయుడు రోడ్డు ప్రమాదంలో మరణించారు. ఈ విషయం తెలుసుకున్న ఆమె ఢిల్లీ నుంచి హుటాహుటిన కర్నూలుకు చేరుకున్నారు. 20 ఏళ్ల నుంచి రాజేశ్కు తమ కుటుంబంతో ఉన్న అనుబంధాన్ని గుర్తుచేసుకుని ఎంపీ కన్నీటిపర్యంతమయ్యారు. బాధిత కుటుంబ సభ్యులను ఓదార్చిన ఆమె, తమ కుటుంబం అన్ని విధాలా అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.