ఒంగోలు అర్బన్: పెంచిన డీజిల్ పెట్రోల్ రేట్లు వ్యతిరేకంగా ఏపీ ఆటో అండ్ ట్రాలీ డ్రైవర్ల నిరసన
Ongole Urban, Prakasam | May 16, 2026
ఏపీ ఆటో అండ్ ట్రాలీ డ్రైవర్స్ యూనియన్ సిఐటియు ఆధ్వర్యంలో పెట్రోలు డీజిల్ ధరలు తగ్గించాలని మిత్ర స్టాండ్ వద్ద నిరసన కార్యక్రమం చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో సిఐటియు ఒంగోల్ నగర కన్వీనర్ టి మహేష్ ఆటో యూనియన్ గౌర అధ్యక్షులు తంబి శ్రీనివాసులు ఆటో కార్మికులను ఉద్దేశించి మాట్లాడుతూ ఆటో కార్మికులకు సబ్సిడీ ద్వారా డీజిల్ పెట్రోల్ ఇవ్వాలని పెంచిన డీజిల్ పెట్రోల్ ధరలు తగ్గించాలని డిమాండ్ చేశారు ప్రభుత్వం ఆయిల్ కంపెనీల లాభం కోసం పెట్రోల్ మూడు 29 పైసలు డీజిల్ మూడు రూపాయల 24 పైసలు కంపెనీలు పెంచేయని ఈ ధరలు కేవలం ఆయన కంపెనీల లాభాల కోసం బిజెపి ప్రభుత్వం పెంచిందని విమర్శించారు