Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
Bjp
National
Police
Bihar
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Crime
Up
अमित_शाह
Bollywood
Breakingnews
Narendramodi
Madhya_pradesh
Pmmodi
Rahulgandhi
यूपी
Uttarpradesh
Haryana
Cricket
Lucknow
Uttarakhand
Sambalpur
Crimenews

కదిరి: తనకల్లులో వైసీపీ ఆధ్వర్యంలో కోటి సంతకాల సేకరణ కార్యక్రమం

Kadiri, Sri Sathyasai | Nov 19, 2025
శ్రీ సత్య సాయి జిల్లా కదిరి నియోజకవర్గం తనకల్లు మండల పరిధిలోని తవలం, గందోడివారిపల్లి గ్రామాలలో వైఎస్ఆర్సిపి ఆధ్వర్యంలో బుధవారం సాయంత్రం కోటి సంతకాల సేకరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మెడికల్ కళాశాల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ ప్రజల చేత సంతకాలను సేకరించారు. ఈ కార్యక్రమానికి ప్రజాదరణ పెరుగుతోందని వైఎస్ఆర్సిపి నాయకులు తెలిపారు. ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు.

MORE NEWS