Public App Logo
Jansamasya
News
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh
Haryana

ఒంగోలు అర్బన్: పదో తరగతి పరీక్షల స్పాట్ వాల్యూషన్ కేంద్రాన్ని ఆకస్మిక తనిఖీ చేసిన డిఎన్ఓ సుబ్బారెడ్డి

Ongole Urban, Prakasam | Apr 14, 2026
ప్రకాశం జిల్లా ఒంగోలు డిఆర్ఎం మున్సిపల్ హైస్కూల్లో జరుగుతున్న పదో తరగతి పరీక్షల స్పాట్ వాల్యూషన్ కేంద్రాన్ని ప్రకాశం జిల్లా డిఎన్ఓ సుబ్బారెడ్డి ఆకస్మిక తనిఖీ చేశారు. స్పాట్ జరుగుతున్న విధానాన్ని పరిశీలించి పలు సూచనలు సలహాలు అందజేశారు. స్పాట్ జరుగుతున్న తీరుతో పాటు తీసుకోవాల్సినటువంటి పలు జాగ్రత్తలను ఉపాధ్యాయులకు తెలియజేశారు. పరీక్షా పత్రాల వ్యాల్యూషన్ జరిగే సమయంలో తీసుకోవలసినటువంటి చర్యలతో పాటు చేయకూడని పొరపాట్లను ఆయన ఉపాధ్యాయులకు వివరించారు ఈ కార్యక్రమంలో ప్రకాశం జిల్లా డిఎన్ఓ ఏ సుబ్బారెడ్డి అడిషనల్ డైరెక్టర్ సిఎస్సి తనిఖీ చేశారు

MORE NEWS

No related stories for this location.

ఒంగోలు అర్బన్: పదో తరగతి పరీక్షల స్పాట్ వాల్యూషన్ కేంద్రాన్ని ఆకస్మిక తనిఖీ చేసిన డిఎన్ఓ సుబ్బారెడ్డి - Ongole Urban News