బనగానపల్లె: కోవెలకుంట్లలో టిడిపి నాయకుడు మృతి నివాళులర్పించిన మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి సతీమణి ఇందిరా రెడ్డి
నంద్యాల జిల్లా కోవెలకుంట్ల పట్టణంలోని గాంధీ నగర్ ప్రాంతానికి చెందిన తెలుగుదేశం పార్టీ నాయకుడు వాసగిరి నాగేంద్ర శుక్రవారం మృతి చెందారు. విషయం తెలుసుకున్న మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి సతీమణి ఇండియన్ రెడ్డి వారి నివాసానికి వెళ్లి పార్థివదేహానికి నివాళులర్పించారు అనంతరం వారి కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. అండగా ఉంటామని కుటుంబ సభ్యులకు హామీ ఇచ్చారు వారి వెంట స్థానిక టిడిపి నేతలు పాల్గొన్నారు