కర్నూల్ లో హైకోర్టు ఏర్పాటు చేయాలని నందికొట్కూరుబార్అసోసియేషన్ అధ్యక్షులు శరభయ్యఆధ్వర్యంలో: మూడురోజులువిధులు బహిష్కరణ
నంద్యాల జిల్లా నందికొట్కూరు పట్టణంలో బార్ అసోసియేషన్ అధ్యక్షులు శరభయ్య ఆధ్వర్యంలో కర్నూల్ లో హైకోర్టు ఏర్పాటు చేయాలని కర్నూలు బార్ అసోసియేషన్ పిలుపు మేరకు మూడు రోజులు 14 15 16వ తేదీ విధులను బహిష్కరించినట్లు మంగళవారం తెలిపారు, ఈ కార్యక్రమంలో బార్ అసోసియేషన్ న్యాయవాదులు పాల్గొని విధులను బహిష్కరించారు, అనంతరం నందికొట్కూరు బార్ అసోసియేషన్ అధ్యక్షులు శరభయ్య మీడియాతో మాట్లాడుతూ