తన కుమారుడు సాకేత్ మృతికి కారణమైన లారీ డ్రైవర్ పై చర్యలు తీసుకోవాలని మామునూరు పోలీసులకు ఫిర్యాదు చేసిన తల్లి భవాని
Warangal, Warangal Rural | Sep 3, 2025
నిన్న మంగళవారం రెండవ తేదీన రాత్రి 11:30 గంటలకు వరంగల్ లోని రంగసాపేటలో తన మిత్రుని ఇంటికి వెళ్ళొస్తానని ద్విచక్ర వాహనంపై...