కర్నూలు: కర్నూలు సమీపంలోని బస్సు ప్రమాదం ఘటనలో అసత్య ప్రచారం చేశారంటూ పోలీసులు విచారణ
హాజరైన వైకాపా ప్రధాన కార్యదర్శి శ్రీ హరి
గత నెల 24వ తేదీన కర్నూలు బస్సు ప్రమాద సంఘటనపై నకిలీ మద్యమే కారణం అని జరిగిన ప్రచారానికి వైఎస్సార్ సిపి కారణం అంటూ వైఎస్సార్ సిపి రాష్ట్ర ప్రధానకార్యదర్శికి శ్రీహరికి నోటీసులు చేశారు. నేడు సోమవారం ఉదయం కర్నూలు డిఎస్పీ కార్యాలయం విచారణకు వైఎస్సార్ సిపి రాష్ట్ర ప్రధానకార్యదర్శి శ్రీహరి హాజరయ్యారు. కల్తీ మద్యం వలనే బససుప్రమాదం జరిగిందని సోషల్ మీడాయా ప్రచారం చేసారని కర్నూలు తాలూకా పోలీస్ స్టేషన్ లో 27 మందిపై కేసు నమోదు చేశారు.