గజ్వేల్: రాష్ట్రంలో రైతు వ్యతిరేక పాలన సాగుతుంది : తెలంగాణ అటవీ అభివృద్ధి సంస్థ మాజీ చైర్మన్ ప్రతాప్ రెడ్డి
Gajwel, Siddipet | Aug 16, 2025
రాష్ట్రంలో రైతు వ్యతిరేక పాలన సాగుతుంటే బీజేపీ, కాంగ్రేస్ పార్టీల పదహారు మంది ఎంపీలు ఏంచేస్తున్నారని, ఎద్దు ఏడ్చిన ఎవసం,...