Public App Logo
Jansamasya
News
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
सपा
कानपुर
Pm
Uttarpradesh

నంద్యాల అర్బన్: పి జి ఆర్ ఎస్ లో 349 ప్రజా దరఖాస్తుల స్వీకరణ : నంద్యాల జిల్లా కలెక్టర్ రాజకుమారి

Nandyal Urban, Nandyal | Jun 22, 2026
రాష్ట్ర ప్రభుత్వం ప్రజా సమస్యల పరిష్కారానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తున్న నేపద్యంలో ప్రజల నుంచి అందుతున్న అర్జీలను నాణ్యతతో నిర్దేశిత గడువులకు పరిష్కరించి బియ్యాన్నిలోకి వెళ్లకుండా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ రాజకుమారి సంబంధిత అధికారులు ఆదేశించారు సోమవారం కలెక్టరేట్లో పిజిఆర్ఎస్ హాల్లో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంతో కలెక్టర్ సమస్య నిర్వహించారు ఈ సమావేశంలో జెసి సూరత్ నుంచి డిఆర్ఓ రాము నాయక్ నోడల్ అధికారి ఉమామహేశ్వరి జిల్లా స్థాయి అధికారులు పాల్గొన్నారు

MORE NEWS

No related stories for this location.

నంద్యాల అర్బన్: పి జి ఆర్ ఎస్ లో 349 ప్రజా దరఖాస్తుల స్వీకరణ : నంద్యాల జిల్లా కలెక్టర్ రాజకుమారి - Nandyal Urban News