పలమనేరు: పట్టణ తాపీ మేస్త్రీల నూతన కార్యవర్గం ఏకగ్రీవం, మేస్త్రీల సమస్యల పరిష్కారాన్ని కృషి చేస్తామన్నారు
Palamaner, Chittoor | Aug 25, 2025
పలమనేరు: పట్టణంలో తాపీ మేస్త్రీల సంఘాన్ని నూతనంగా ఏర్పాటు చేశారు. పట్టణంలోని మేస్త్రీలందరు ఒకచోట చేరి నూతన...