Public App Logo
Jansamasya
National
Vandebharatexpress
Didyouknow
Shahdara
New_delhi
Delhi
South_delhi
Worldenvironmentday
Beattheheat
Beatncds
Stopobesity
Hiv
Aidsawareness
Oralhealth
Mentalhealth
Seasonalflu
Worldimmunizationweek
Healthforall
Sco
Blooddonation
Saynototobacco
Vayvandanacard
Ayushmanbharat
Tbmuktbharat
Pmjay
Jansamasya
Liverhealth
Sicklecellawareness

ఉరవకొండ: గడేకల్ గ్రామంలో పర్యటించిన జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారిని ఈబీ దేవి

Uravakonda, Anantapur | Sep 15, 2025
అనంతపురం జిల్లా విడపనకల్ మండలం గడేకల్ గ్రామంలో సోమవారం సాయంత్రం జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారిని ఈబీదేవి పర్యటించారు. ఈ సందర్భంగా గ్రామంలో పారిశుధ్యాన్ని స్వయంగా తిరుగుతూ పరిశీలించారు. అనంతరం గ్రామంలో ఏర్పాటు చేసిన ఉచిత వైద్య శిబిరాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా గ్రామస్తులను ఉద్దేశించి మాట్లాడారు. ప్రస్తుతం సీజనల్ వ్యాధులు వ్యాపిస్తున్నాయని అందరూ అప్రమత్తంగా ఉండాలన్నారు. వ్యక్తిగత, పరిసరాల పరిశుభ్రతను పాటిస్తూ దోమలు కుట్టకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో వైద్యాధికారి జయ కుమార్ నాయక్,మలేరియా సబ్ యూనిట్ అధికారి బత్తుల కోదండరామిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

MORE NEWS