బనగానపల్లె: బనగానపల్లెలో సీఎం చేతుల మీదుగా మొట్టమొదటి పాసుపుస్తకం అందుకున్న రైతు తులసమ్మ
బనగానపల్లెలో నిర్వహించిన 'మీ భూమి-మీ హక్కు' కార్యక్రమంలో భాగంగా మొదటి పాస్ పుస్తకాన్ని సీఎం చంద్రబాబు.. కలెక్టర్, టీడీపీ నాయకులతో కలిసి సుబ్బ తులసమ్మ అనే మహిళా రైతుకు అందించారు. తరతరాల ఏలుబడిలో సాగుబడి ఉన్న భూమికి రైతే శాశ్వత హక్కుదారులు అని సీఎం అన్నారు. రైతులకు వారి భూముల యాజమాన్య హక్కులను పటిష్ఠం చేయడానికి ఉద్దేశించి ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు ఆయన పేర