డోన్: డోన్ లో నెలకొన్న సమస్యలపై మున్సిపల్ అధికారులపై ఎమ్మెల్యే కోట్ల ఫైర్
Dhone, Nandyal | Jun 18, 2026 నంద్యాల జిల్లా డోన్ పట్టణంలో ఆర్ అండ్ బి అతిథి గృహంలో గురువారం మున్సిపల్ సిబ్బంది వార్డు సచివాలయ సిబ్బందితో డోన్ ఎమ్మెల్యే కోట్ల జయసుధ ప్రకాష్ రెడ్డి సమీక్ష సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా పట్టణంలో నెలకొన్న సమస్యలపై ఎమ్మెల్యే తీవ్ర అసంత వ్యక్తం చేశారు పరిశుభ్రత లోపాలు ప్లాస్టిక్ వినియోగం అక్రమ నిర్మాణాలు దోమల నివారణ చర్యలు త్రాగునీటి సరఫరా విద్యుత్ సమస్యలు సీట్ల నిర్వహణ రోడ్లు డ్రైన్లు సీసీ కెమెరాలు పనితీరు తదితర అంశాలపై అధికారులను ఎమ్మెల్యే నిలదీశారు