రాప్తాడు: చిన్మయి నగర్ జేఎన్టీయూ రిజిస్టర్ కృష్ణయ్యకు విద్యార్థినిల సమస్యలపై ఆంధ్రప్రదేశ్ స్టూడెంట్ జేఏసీ ఆధ్వర్యంలో వినతి పత్రం
అనంతపురం జిల్లా అనంతపురం రూరల్ లో చిన్మయి నగర్ జేఎన్టీయూ విశ్వవిద్యాలయంలో 4:15 నిమిషాల సమయంలో జయంతి రిజిస్టర్ కృష్ణయ్యకు ఆంధ్రప్రదేశ్ స్టూడెంట్ జేఏసీ అధ్యక్షుడు అమర యాదవ్ ఆధ్వర్యంలో ఇంజనీరింగ్ విద్యార్థినిల సమస్యలపై వినిత పత్రం ఇచ్చారు. ఈ సందర్భంగా జేఏసీ అధ్యక్షుడు అమర యాదవ్ మాట్లాడుతూ జెఎన్టియు విశ్వవిద్యాలయం పరిధిలో 79 ఇంజనీరింగ్ కళాశాలలో ఇంజనీరింగ్ చదువుకుంటున్న విద్యార్థినిలకు ఫీజు రీయిమెంట్ పడలేదని టిసిలు మార్క్ మార్క్ లిస్ట్, ఇతర పత్రాలు ఇవ్వడం లేదని ఇలాంటి ఇంజనీరింగ్ కాలేజీలపై చర్యలు తీసుకోవాలని ఆంధ్రప్రదేశ్ స్టూడెంట్ జేఏసీ అధ్యక్షుడు అమర్ యాదవ్ డిమాండ్ చేశారు.