Public App Logo
Jansamasya
News
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh
Haryana

ఒంగోలు అర్బన్: ప్రతి ఇంటి నుంచి ఒక పరిశ్రమకు వేత్తను బయటికి తీసుకు రావాల్సిన అవసరం ఉంది: కలెక్టర్ రాజాబాబు

Ongole Urban, Prakasam | Jun 4, 2026
విస్తారమైన సహజ సంపద ప్రకాశం జిల్లా సొంతం. మానవ వనరులు కూడా పుష్కలం. వీటిని మిళితం చేసి, సమర్థంగా వినియోగించడం ద్వారా పారిశ్రామికంగానూ జిల్లా ప్రకాశించేలా ప్రత్యేక దృష్టి పెట్టారు కలెక్టర్ రాజాబాబు. పెట్టుబడులు పెట్టేలా పారిశ్రామికవేత్తలను జిల్లాకు ఆహ్వానించి అభివృద్ధిని మరింత వేగవంతం చేసేలా చర్యలు ముమ్మరం చేశారు. ఈ దిశగా జిల్లా పరిశ్రమల కేంద్రం జనరల్ మేనేజర్ శ్రీనివాసరావు, ఏపీఐఐసి జోనల్ మేనేజర్ మదన్, ఇతర అధికారులతో గురువారం ప్రకాశం భవనంలో కలెక్టర్ ప్రత్యేక సమావేశం నిర్వహించి, జిల్లాలో పారిశ్రామిక అభివృద్ధి గురించి దిశానిర్దేశం చేశారు.

MORE NEWS

No related stories for this location.