బెంగళూరులో నిర్వహించిన నాలుగో సౌత్ ఇండియా కరాటే ఛాంపియన్షిప్ లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన హిందూపురం విద్యార్థులు
Hindupur, Sri Sathyasai | Aug 31, 2025
బెంగళూరు కొరమంగల ఇండోర్ స్టేడియం లో 4వ సౌత్ ఇండియా కరాటే ఛాంపియన్ షిప్ 30 మరియు 31వ తేదీన నిర్వహించగా హిందూపురం...