Public App Logo
Jansamasya
News
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh
Haryana

ఆళ్లగడ్డ: ఆళ్లగడ్డ పట్టణంలోని అభయ ఆంజనేయ స్వామి ఆలయానికి పోటెత్తిన భక్తులు

Allagadda, Nandyal | May 12, 2026
నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ పట్టణంలోని పాత బస్టాండ్ వద్ద శ్రీ అభయాంజనేయ స్వామి జయంతి వేడుకలు నిర్వహించారు, సోమవారం స్వామి వారికి సుప్రభాత సేవ, పంచామృతాభిషేకం, ఆకు పూజ నిర్వహించారు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొనే తీర్థ ప్రసాదాలు స్వీకరించారు, సాయంత్రం స్వామి వారి గ్రామోత్సవం ఘనంగా నిర్వహించారు, దీంతో ఆళ్లగడ్డ పట్టణంలో ఆధ్యాత్మిక కోలాహలం నెలకొంది