Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh

అనంతపురం అర్బన్: అనంతపురం జిల్లా సింగన గుట్టపల్లి గ్రామంలో దంపతులపై వేట కొడవలితో దాడి

Anantapur Urban, Anantapur | Apr 29, 2026
అనంతపురం జిల్లా సింగనమల నియోజకవర్గం లోని పెద్దపప్పూరు మండలం సింగనగుట్ట పల్లి గ్రామంలో రైతు నారాయణరెడ్డి అతని భార్య జ్యోతిపై అదే గ్రామానికి చెందిన సుంకన్న సుదర్శన్ అనే వారు వేట కొడవలితో దాడికి పాల్పడ్డారు. వ్యవసాయ పొలానికి సంబంధించి గట్టు వివాదం నేపథ్యంలో వారిపై దాడికి పాల్పడినట్లు వారు నగరంలోని ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలో మీడియాకు వివరాలను వెల్లడించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

MORE NEWS

No related stories for this location.