వికారాబాద్: నూతన డీఎస్పీగా బాధ్యతలు చేపట్టిన శ్రీనివాస్ రెడ్డి, అదిలీ అయిన అధికారులను సన్మానించిన ఎస్పీ కోటిరెడ్డి
ఎన్నికల నేపథ్యంలో జిల్లా నుంచి ఇతర జిల్లాలకు బదిలీపై వెళ్తున్న అధికారులను ఎస్పీ కోటిరెడ్డి వీడ్కోలు పలికారు. వికారాబాద్ డీఎస్పీగా పనిచేసిన అంజయ్య, సర్కిల్ ఇన్‌స్పెక్టర్ రాములు, ఐటీసీటీ ఇన్‌స్పెక్టర్ రవికుమార్, వికారాబాద్‌కు నూతన డీఎస్పీగా వచ్చిన శ్రీనివాస్ రెడ్డిని సన్మానించారు.