Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh

నంద్యాల అర్బన్: నంద్యాల లైన్స్ క్లబ్ నూతన కమిటీ ఎన్నిక

Nandyal Urban, Nandyal | Jul 3, 2026
నంద్యాల లయన్స్ క్లబ్ 2026-27 నూతన కార్యవర్గాన్ని శుక్రవారం ప్రకటించారు. అధ్యక్షుడిగా సందీప్, కార్యదర్శిగా చంద్రశేఖర్, కోశాధికారిగా సురేశ్ ఏకగ్రీవంగా ఎంపికయ్యారు. ఈనెల 5న (ఆదివారం) కార్యవర్గ ప్రమాణస్వీకారం ఉన్నట్లు 316J లయన్స్ క్లబ్ VDG2 డా.రవికృష్ణ తెలిపారు. 2026-27లో నంద్యాలలో లయన్స్ క్లబ్ ద్వారా అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తామని నూతన కార్యవర్గ సభ్యులు తెలిపారు.

MORE NEWS

No related stories for this location.