9 అడుగులు కూడా ఆక్రమించలేదు అనంతపురంలో సీఎం రిలీఫ్ ఫండ్ సమావేశంలో రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత
అనంతపురం జిల్లా కేంద్రంలో రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత క్యాంపు కార్యాలయంలో ఆదివారం ఒకటిన్నర నుంచి మూడున్నర గంటల వరకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా అక్కడ ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే పరిటాల సునీత మాట్లాడుతూ కొంతమంది వైసీపీ నేతలు మాజీ ఎమ్మెల్యే ప్రకాష్ రెడ్డి తన కుటుంబం పైన అసత్య ఆరోపణలు చేస్తున్నారన్నారు 900 ఎకరాలు ఎక్కడ అక్రమించుకున్నాను చూపించాలన్నారు తొమ్మిది అడుగులు కూడా తాను ఆక్రమించలేదని రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి పై పలు విమర్శలు చేశారు.