సిరిసిల్ల: మాదిగల ఆత్మీయ సమ్మేళనానికి ముఖ్యఅతిథిగా హాజరైన మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్
రాజన్న సిరిసిల్ల జిల్లా సిరిసిల్ల పట్టణంలో మాదిగల ఆత్మీయ సమ్మేళనంకు ముఖ్యఅతిథిగా హాజరైన మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్.నేరెళ్ళ సంఘటన విషయంలో జీవితంలో ఎందుకు పనికి రాకుండా హింసించిన సందర్భంలో, బాధితులను చూసి తీవ్రంగా బాధపడిన.ఆ ప్రభుత్వం హయాంలో కెసిఆర్ కేటిఆర్ సంతోష్ రావు ఆ రావు, ఈ రావులు దళితులపై దాడులు చేయించారు అని ఆరోపించారు.