డోన్: బేతంచర్ల మండలంలో శరవేగంగా రైల్వే అండర్స్ పాస్ బ్రిడ్జి నిర్మాణ పనులు
Dhone, Nandyal | May 8, 2026 ఓర్వకల్లు-సోమయాజులపల్లి- బేతంచెర్ల మండలం మీదుగా డోన్ వరకు 650 కోట్లతో జాతీయ రహదారి నిర్మాణ పనులు కొనసాగుతున్నాయి. రంగాపురం గ్రామం వద్ద ఫ్లైఓవర్ బ్రిడ్జి నిర్మాణ పనులకు ఆటంకం లేకుండా రైల్వే అండర్పాస్ బ్రిడ్జిని నిర్మిస్తున్నారు. రైల్వే అండర్ పాస్ట్ బ్రిడ్జి నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఆ పనులు పూర్తయిన వెంటనే రైల్వే గేట్ పై ఫ్లైఓవర్ బ్రిడ్జి నిర్మాణ పనులను ప్రారంభించ