ఒంగోలు జయరాం సెంటర్ వద్ద సోమవారం రాత్రి సమయంలో ప్రారంభించి జయరాం సెంటర్ పెద్ద శివాలయం గద్దలగుంట శ్రీగిరి స్కందగిరి కొండపై స్వామివారి దగ్గరకు భక్తులు మహిళలు అందరూ ఒంగోలు నగరవాసులు భక్తిశ్రద్ధలతో శ్రీగిరి స్కందగిరి ప్రదక్షిణ చేశారు భక్తులు గోవింద నామ స్వరాలతో స్వామి వారిని భక్తి శ్రద్ధలతో పూజించారు కార్యక్రమంలో రాఘవరెడ్డి శ్రీగిరి స్కందగిరి కమిటీ సభ్యులు పాల్గొన్నారు