అనంతపురం అర్బన్: అనంతపురం నగరంలోని గపూర్ హాస్పిటల్ లో వైద్య శిబిరం వారం రోజులు పాటు నిర్వహిస్తున్నట్లు యాజమాన్యం గఫూర్ తెలిపారు
Anantapur Urban, Anantapur | Apr 12, 2026
అనంతపురం నగరంలోని ఆదివారం ఉదయం 11:50 సమయం లో వారం రోజులపాటు ఉచితంగా వైద్య శిబిరం నిర్వహిస్తున్నట్లు గపూర్ యాజమాన్యం మీడియాకు తెలిపారు అవకాశాన్ని ప్రజలు వినియోగించుకోవాలని సూచించారు.