అనంతపురం అర్బన్: అనంతపురం జిల్లా కేంద్రంలోని ముగిసిన ఉపాధ్యాయుల జ్ఞాన ప్రకాష్ శిక్షణ కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా అధికారి శ్రీనివాసరావు
Anantapur Urban, Anantapur | Jun 9, 2026
అనంతపురం జిల్లా కేంద్రంలోని ముగిసిన ఉపాధ్యాయుల జ్ఞాన ప్రకాష్ శిక్షణ కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా విద్యాశాఖ అధికారి శ్రీనివాసరావు మంగళవారం మధ్యాహ్నం మూడు గంటల 20 నిమిషాల సమయంలో ముగింపు కార్యక్రమాలు నిర్వహించారు.