అనంతపురం అర్బన్: వికసిత్ భారత స్వర్ణాంధ్ర లక్ష సాధనలో జిల్లా అగ్ర గమీగా నిలవాలని 20 సూత్రాల కమిటీ చైర్మన్ దినకర్ తెలిపారు అనంతపురంలో
Anantapur Urban, Anantapur | Apr 9, 2026
స్వర్ణాంధ్ర వికసిత్తు భారతంలో భాగస్వామ్యం చేసేందుకు విద్య వైద్యం రంగాలలో ప్రగతి సాధించాలని 20 సూత్రాల కమిటీ చైర్మన్ లంక దినకర్ తెలిపారు అనంతపురం నగరంలోని గురువారం మధ్యాహ్నం రెండు గంటల 20 నిమిషాల సమయంలో అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు .ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ఆనందు, ఎంపీ అంబిక లక్ష్మీనారాయణ పాల్గొన్నారు