నందికోట్కూరు: వెలుగోడు పట్టణంలో అగ్ని ప్రమాదం:అయ్యప్పరెడ్డి నగర్ ఇంట్లో పేలిన గ్యాస్ సిలిండర్
నంద్యాల జిల్లావెలుగోడు పట్టణంలో అగ్ని ప్రమాదం అయ్యప్పరెడ్డి నగర్‌లో పేలిన గ్యాస్ సిలిండర్,బుధవారం పుల్లయ్య ఇంట్లోగ్యాస్ సిలిండర్ పేలడంతో ఒక్కసారిగా పెద్ద శబ్దంతో ఎగిసిపడిన మంటలు చెలరేగడం తో చుట్టుపక్కల ప్రజలు భయాందోళనకుగురయ్యారు, అగ్నిమాపక సిబ్బంది ఘటన స్థలానికి చేరుకుని మంటలు అదుపు చేశారు,ప్రమాద సమయంలో ఇంట్లో ఎవరూ లేకపోవడంతో పెద్ద ప్రాణాపాయం తప్పిందిచేపల వేటకు వెళ్లిన కుటుంబ సభ్యులు, సుమారు 10 మంది నివాసం ఉంటున్న ఇంట్లో సిలిండర్ పేలింది,సిలిండర్ పేలుడు ధాటికి స్థానిక ప్రజలు భయాందోళనకు గురయ్యారు, సుమారు ఎనిమిది లక్షలు ఆస్తి నష్టం వాటిల్లిందని బాధితులు ఆవేదన వ్యక్