అనంతపురం అర్బన్: అనంతపుర నగరంలో దళితులపై దాడులు దౌర్జన్యాలను నిరసిస్తూ సంతకాల సేకరణ పాల్గొన్న వైసీపీ జిల్లా అధ్యక్షుడు మాజీ అనంత
Anantapur Urban, Anantapur | Jul 3, 2026
అనంతపురం నగరంలోని దళితులపై దాడులు దౌర్జన్యాల నిరసిస్తూ సంతకల సేకరణ కార్యక్రమంలో పాల్గొన్న వైసీపీ జిల్లా అధ్యక్షుడు మాజీ ఎమ్మెల్యే అనంత వెంకట్రామిరెడ్డి, సింగనమల నియోజకవర్గం మాజీ మంత్రి శైలజనాథ్ శుక్రవారం ఉదయం 11 గంటల 50 నిమిషాల సమయం లో సంతకల్ల సేకరణ కార్యక్రమాన్ని నిర్వహించారు.