కరకగూడెం: దుగినేపల్లి గ్రామం వద్ద ద్విచక్ర వాహనాన్ని ఢీకొన్న లారీ, భార్యాభర్తలకు తీవ్ర గాయాలు
పినపాక మండలం దుగినేపల్లి గ్రామం వద్ద ద్విచక్ర వాహనాన్ని లారీ ఢీకొనడంతో భార్యాభర్తలకు తీవ్ర గాయాలు అయ్యాయి. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు క్షతగాత్రులను మణుగూరు వంద పడకల ఆసుపత్రిక తరలించారు. కేసు నమోదు చేసే దర్యాప్తు చేపట్టారు.