శంకరంపేట ఏ: పెద్దశంకరంపేటలో వ్యక్తి ఆత్మహత్య: పోలీసుల దర్యాప్తు
పెద్దశంకరంపేటలో నీలకంటి దుర్గాప్రసాద్ అనే వ్యక్తి తన ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. గురువారం రాత్రి జరిగిన ఈ ఘటనపై పోలీసులు విచారణ చేపడుతున్నారు. ఆత్మహత్యకు గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది.