పెద్దిరెడ్డి మిథున్ రెడ్డికి బెయిల్ రావాలని మడకశిరలో 101 కొబ్బరికాయలు కొట్టిన ఈర లక్కప్ప.
Madakasira, Sri Sathyasai | Sep 6, 2025
లిక్కర్ కేసులో రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డికి బెయిల్ రావాలని...