నందికోట్కూరు: TDP గ్లోబల్ ఎన్ఆర్ఐ అధ్యక్షుడుగా డాక్టర్ గురు రాజ నియామకం హర్షం వ్యక్తం చేసిన డాక్టర్ కాకరవాడ చిన్న వెంకటస్వామి
నంద్యాల జిల్లా నందికొట్కూరు తెలుగుదేశం పార్టీ ఇటీవల ప్రకటించిన ఎన్ఆర్ఐ గ్లోబల్ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా డాక్టర్ గురు రాజ ను గౌరవ ముఖ్యమంత్రివర్యులు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబునాయుడు జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షులు నారా లోకేష్ నియమించడంతో ఆదివారం నందికొట్కూరు నియోజకవర్గం లో టిడిపి రాష్ట్ర నాయకులు డాక్టర్ కాకరవాడ చిన్న వెంకటస్వామి ఆధ్వర్యంలో పటేల్ సెంటర్ నందు తెలుగుదేశం కార్యకర్తలు నాయకులు పెద్ద సంఖ్యలో బాణసంచా పేల్చి కేక్ కట్ చేసి మిఠాయిలు పంచుకోవడం జరిగింది. ఈ సందర్భంగా డాక్టర్ కాకరవాడ చిన్న వెంకటస్వామి మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీలో కష్టపడి పని