Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
Bjp
National
Police
Bihar
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Up
अमित_शाह
Bollywood
Breakingnews
Narendramodi
Madhya_pradesh
Pmmodi
Rahulgandhi
यूपी
Uttarpradesh
Haryana
Cricket
Lucknow
Uttarakhand
Sambalpur
Crimenews
Karnataka

ఆళ్లగడ్డ: యోగా నిత్య జీవితంలో భాగం కావాలి ఆళ్లగడ్డ ఎంపీడీవో నూర్జహాన్

Allagadda, Nandyal | Jun 21, 2026
యోగా నిత్యజీవితంలో భాగమని ఆళ్లగడ్డ ఎంపీడీవో నూర్జహాన్ అన్నారు, ఆదివారం ప్రపంచ యోగ దినోత్సవ సందర్భంగా ఆళ్లగడ్డలోని ఏపీ ట్రైబల్ బాయ్స్ స్కూల్లో విద్యార్థులతో ఆదివారం యోగాసనాలు వేయించారు, ఈ సందర్భంగా ఎంపీడీవో నూర్జహాన్ మాట్లాడుతూ ప్రతిరోజు ఉదయం 30 నిమిషాలు ఈగ చేస్తే శరీరానికి ఎలాంటి ఇబ్బంది ఉండదు అన్నారు,ఎలాంటి రోగాలు లేకుండా ఆరోగ్యకరంగా ఉంటారన్నారు, ప్రతి ఒక్కరూ ఏదో చేయాలని పిలుపునిచ్చారు, ఈ కార్యక్రమంలో ఎంఈఓ శోభా వివేకవతి, ప్రిన్సిపాల్ లక్ష్మి గుర్రప్ప పాఠశాల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు
ఆళ్లగడ్డ: యోగా నిత్య జీవితంలో భాగం కావాలి ఆళ్లగడ్డ ఎంపీడీవో నూర్జహాన్ - Allagadda News