పుత్తూరు మండలంలోని మహిళా ఉపాధ్యాయులకు త్రోబాల్ పోటీలు శనివారం నిర్వహించారు. ఎంఈవో తిరుమల రాజు మాట్లాడుతూ.. మండలంలో ఉత్తమ ప్రదర్శన కనబరిచిన మహిళ ఉపాధ్యాయులు 15వ తేదీ డివిజన్ స్థాయిలో జరిగే పోటీల్లో పాల్గొంటారని చెప్పారు.
నగరి: పుత్తూరు మండలంలోని మహిళా ఉపాధ్యాయులకు హోరాహోరీగా త్రోబాల్ పోటీలు - Nagari News