నంద్యాల అర్బన్: చట్ట వ్యతిరేక కార్యక్రమాలకు దూరంగా ఉండండి, రౌడీషీటర్లకు కౌన్సిలింగ్ నిర్వహించిన పోలీసు అధికారులు
Nandyal Urban, Nandyal | Jun 7, 2026
నంద్యాల జిల్లా ఎస్పీ సునీల్ షోరాన్ ఆదేశాల మేరకు జిల్లాలో నేర నియంత్రణ శాంతిభద్రతల పరిరక్షణలో భాగంగా నంద్యాల జిల్లా వ్యాప్తంగా పోలీసు అధికారులు వారి పోలీస్ స్టేషన్ పరిధిలో నివసిస్తున్న రౌడీ శీటర్లకు నేర చరిత్ర కలిగిన వారికి తెలుగు నటిన కలిగిన వ్యక్తులకు సత్ప్రవర్తనతో జీవించాలని చట్ట వ్యతిరేక కార్యక్రమాలకు దూరంగా ఉండాలని ఆదివారం కౌన్సిలింగ్ నిర్వహించారు. అనంతరం వారు చేస్తున్న వృత్తులపై ఆరా తీశారు.